మహేష్ బాబు సినిమా వార్తలు
సూపర్ స్టార్ మహేష్ బాబు గారి (Mahesh Babu Movie Updates) కొత్త సినిమా విషయాలు మీ కోసం మీరు చెయ్యవలసినదల్ల ఈ పేజిని ఫాలో అవ్వటం ఒక్కటే. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా విషయాలు మొత్తం మీ యొక్క ఈ-మెయిల్ లో పొందవచ్చు. మహేష్ బాబు సినిమా సంబందించిన ప్రతి వార్త ఒక్క లైన్ లో మీ ముందు ఉంచుతాం.
Follow
భరత్ అనే నేను ఫుల్ ట్రైలర్ కోసం మీరు ఇక్కడ క్లిక్ చెయ్యండి.
భరత్ అనే నేను సినిమా టీం “భరత్ అనే నేను” అనే మొదటి లిరిక్స్ పాటను రిలీజ్ చేసారు. ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. #BharatAneNenuLyricalSong #VirachistaNedeNavasakamSong ఈ పాట లిరిక్స్ తెలుగులో పొందుటకు ఇక్కడ వున్నా లింక్ క్లిక్ చెయ్యండి Bharat Ane nenu Song Lyrics in Telugu and English
నారా లోకేష్ కొడుకు దేవన్షు పుట్టినరోజు సందర్బంగా బాలక్రిష్ణ సినిమా వారికి ఒక విందు ఏర్పాటు చేసాడు ఆ విందుకు ప్రముకులు అంత హసరు అయ్యారు. మహేష్ బాబు, రామ్ చరణ్ సినిమా షూటింగ్ వల్ల రాలేక పోయారు వీరు రాకపోఇన ఉపాసన, నమ్రత ఈ ఈవెంట్ కు వచ్చారు అక్కడ ఉపాసన మరియు మహేష్ బాబు కూతురు సితార కలిసి ఒక ఫోటో క్లిక్ అనిపించుకున్నారు. ఆ ఫోటోని ఉపాసన తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది.
మహేష్ బాబు కొత్త సినిమా ట్రైలెర్ ఒక సెన్సేషన్ అయింది. కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న భరత్ అనే నేను సినిమా ట్రైలర్ రిలీజ్ ఐంది. ట్రైలర్ చూసాక ఒక హీరోని ఎలా చూపించాలో కొరటాల శివకు బాగా తెలుసు అని అర్ధం అవ్వుధి.