మరీ మరీ కొత్తగ పాట లిరిక్స్
సినిమా
(Movie) |
పాట
(Song) |
పాడినవారు
(Singer) |
లిరిక్స్ వ్రాసినవారు
(Lyric Writer) |
సంగీతం
(Music) |
---|---|---|---|---|
అర్జున్ రెడ్డి
(Arjun Reddy) |
మరీ మరీ
(Mari Mari) |
గౌతమీ
(Gowtami) |
మందెల పెదస్వామి
(Mandela Pedaswamy) |
రాధన్
(Radhan) |
మరీ… మరీ… కొత్తగ నీ జత
మరో… మరో…. చిత్రమై ఈ కధ
మొదలయింది ఆనందపు చిరునామాగ
నెడుతుంది బంధమై తప్పుకాదుగా
మరీ… మరీ… కొత్తగ నీ జత
మరో… మరో…. చిత్రమై ఈ కధ
ని, అడుగులలో నా
నా నడకలివే.. నా
తెలియక నా గుండెకి తికమకలేయన
తరగక ఆరాదన, ప్రతిసారి అదే తీరున….
ఇలా ఎలా వస్తున్నా ఉండక
కలా వలా పడుతున్న ఆగక
పరుగేల నీ దారికి పరిహాసంగా
నిజమయ్యేగా నీ చెలిమి చిరంజీవిగా…..
ఇలా ఎలా వస్తున్నా ఉండక
కలా వలా పడుతున్న ఆగక
Mari… Mari…. Kothaga Ni Jatha
Maro…. Maro….. Chitramayi Ee Kadha
Modhalaindi Aanandapu Chirunaamaga
Neduthundi Bandhamani Tappu Kaaduga
Mari… Mari… Kothaga Ni Jatha
Maro… Maro… Chitramayi Ee Kadha
Ni Adugulalo Naa
Naa Nadkalive Naa..
Teliyaka Naa Gundaeki Thikamakalaenaa
Taragaka Aaraadhana, Pratisaari Adhey Teeruna
Ilaa Elaa Vastunnaa Undaka
Kalaa Valaa Padutunna Aagaka
Parugeela Nee Daariki Parihaasamgaa
Nijamaega Ni Chelimi Chiranjeevigaa…
Ilaa Elaa Vastunnaa Undaka
Kalaa Valaa Padutunna Aagaka