మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఈ పేరు తెలియని వాళ్ళు తెలుగు రాష్ట్రాలలో బహుశా లేకపోవచ్చు. చిరంజీవి గారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమా సామ్రాజ్యంలో కష్టపడి పైకివచ్చిన అతి తక్కువమంది హీరోలలో చిరంజీవి గారు ఒకరు. అంచలంచలుగా ఎదుగుతు టాలీవుడ్ సినిమా తలరాతను మార్చిన వ్యక్తి. మెగా అభిమానులకోసం మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు మొత్తం ఒకే చోట చూడడానికి వీలుగా ఈ పేజి చేయబడింది.
చిరంజీవి గారి బయో డేటా:
మెగాస్టార్ చిరంజీవి పూర్తి సినిమాలు (Megastar Chiranjeevi Full Movies) :
1978 – ప్రాణం ఖరీదు – చిరంజీవి, చంద్ర మోహన్, జయసుధ, రష్మి.
1978 – మన ఊరి పాండవులు – చిరంజీవి, కృష్ణంరాజు, మురళి మోహన్, భానుచందర్.
1979 – తాయారమ్మ బంగారయ్య – చంద్ర మోహన్, మాధవి, చిరంజీవి, సత్యన్నారాయణ.
1979 – కుక్క కాటుకు చెప్పు దెబ్బ – చిరంజీవి, మాధవి.
బాబు చిట్టి వెబ్ సైట్ ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ లింకులు:
ఫేస్ బుక్ – BabuChitti2016
ట్విట్టర్ – BabuChitti2016
యు ట్యూబ్ – Youtube BabuChitti