మిస్టర్ మజ్ను ట్రైలర్
2
SaveSavedRemoved 0
అక్కినేని అఖిల్ నటిస్తున్న మిస్టర్ మజ్ను ట్రైలర్ (Mr Majnu Trailer) రిలీజ్ చేసారు. ఈ సినిమాలో అఖిల్ ప్లేబాయ్ పాత్ర పోషించాడు. దేవదాస్ మనవడు మన్మదుడికి వారసుడు అనే సాంగ్ తో అఖిల్ ఫస్ట్ లుక్ స్టార్ట్ అవ్తుంది.