నాగార్జున సినిమా వార్తలు
కింగ్ అక్కినేని నాగార్జున గారి సినిమా వార్తలు (Nagarjuna Movie Updates) ఒకప్పుడు యువ సామ్రాట్ ఇప్పుడు కింగ్ నాగార్జున కొత్త సినిమా విషయాలు ఎప్పడికప్పుడు మీ ముందు ఉంచటానికి బాబుచిట్టి.కాం సిద్దం. మీ అభిమాన హీరో వార్తలకోసం మీరు Follow అనే బటన్ నొక్కి మీ యొక్క ఈమెయిలు తో subscribe చేసికోనవలెను.
Follow
X
Follow
Update - 2019.06.18మన్మధుడు 2 ట్రైలర్ మన్మధుడు సినిమాతో పోల్చుకుంటే నాగార్జున గారి క్యారెక్టర్ అంతా వ్యతిరేకంగా ఉంటుంది మన్మధుడు 2 ట్రైలర్
Update - 2018.09.17
అక్కినేని నాగార్జున నటిస్తున్న దేవదాస్ సినిమాకి సంబందించి హీరోయిన్ ఆకాంక్ష సింగ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఈ సినిమాలో ఆమె జాహ్నవి పాత్రలో నాగార్జున పక్కన రొమాన్స్ చెయ్యబోతుంది.