నన్ను దోచుకుందువటే రివ్యూ
- హీరోయిన్ నటన.
- కధ.
- హీరో.
- కామెడీ.
నన్ను దోచుకుందువటే సినిమా (Nannu Dochukunduvate Movie Review) ఇటీవల తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ అయి మౌత్ పుబ్లిసిటీ ద్వార హిట్ టాక్ తెచ్చుకుంది.
హీరో – సుదీర్ బాబు.
హీరోయిన్ – నభ నటేష్.
దర్శకత్వం – ఆర్.ఎస్.నాయుడు.
నిర్మాత – సుదీర్ బాబు.
కధ:
హీరో కార్తీక్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజర్ చాల స్ట్రిక్ట్ ఇతను అంటే ఆ కంపనీలోని ఉద్యోగం చేసేవాళ్ళకి భయం. కార్తిక్ అమెరికా వెళ్లి అక్కడ సెటిల్ అవ్వాలని గోల్ పెట్టుకుంటాడు. కార్తిక్ తండ్రి పాత్రలో నాజర్ నటించాడు చిన్నప్పుడే తల్లి చనిపోవడం వాళ్ళ కార్తిక్ తల్లి ప్రేమకు దూరం అవుతాడు. చిన్నతనం నుంచి చదువు మొత్తం హాస్టల్ ఉండి చదవటం వాళ్ళ తండ్రి ప్రేమకు దూరం అవుతాడు.
కార్తిక్ తన నాయనమ్మ కాలం చేసిందని ఊరు వెళ్తాడు అక్కడ కార్తిక్ మామ తన కూతుర్ని కార్తిక్ కి ఇచి పెళ్లి చెయ్యడానికి సిధపడతాడు దానికి కార్తిక్ కూడా సరే చెప్తాడు. కార్తిక్ మరదలు పెళ్ళికి ఒప్పుకోదు తను ఒక అబ్బయిని ప్రేమిస్తున్నట్టు కార్తిక్ తో చెప్తుంది. కార్తిక్ పెళ్లిని తప్పించడానికి తను ఒక అమ్మయిని ప్రేమించానని కార్తిక్ తండ్రితో చెప్తాడు.
కార్తిక్ ఇష్టాన్ని కాదనలేక అమ్మయిని చూడడానికి హైదరాబాద్ వస్తాను అని చెప్తాడు.
ఇక్కడనుండి ఆట మొదలుఅవ్వుది కంపనీలో పనిచేసే కార్తిక్ స్నేహితుడుని హెల్ప్ అడుగుతాడు. కార్తిక్ ఫ్రెండ్ షార్ట్ ఫిలిం చేసే మేఘన (హీరోయిన్) ను హెల్ప్ అడుగుతాడు. దానికి ఆమె సరే అంటుంది హీరోయిన్ క్యారెక్టర్ పేరు సిరి అని పెడతారు.
కార్తిక్ తండ్రి సిరికి వున్నా ఆమె గుణం చూసి ఒప్పుకుంటాడు. సిరి అనుకోకుండా కార్తిక్ ప్రేమలో పడిపోతుంది కార్తిక్ మాత్రం ఆమె డబ్బులుకోసం నటిస్తుందని ఆమెను ఒక ఆర్టిస్ట్ లాగా ట్రీట్ చేస్తాడు.
ఒక సందర్బంలో కార్తిక్ కూడా ఆమెతో ప్రేమలో పడతాడు. దీని వల్ల అతని గోల్ దారి తప్పుతుందని బావించి సిరికి కార్తిక్ దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తాడు.
చివరకు కార్తిక్ అమెరికా వెళ్ళటానికి అంతా సిధం చేసుకుంటాడు. ఇక్కడ కార్తిక్ మరదలు కార్తిక్ ని ఎందుకు చేసుకోనందో కార్తిక్ కి క్లారిటీ ఇచ్చుధి నీలాంటి వాడిని ఎ అమ్మాయి ఇష్టపడదు అని చెప్పుది అందుకే ఎవరినో ప్రేమించాను అని అబద్దం చెప్పను నిను చేసుకుంటే నేను నీలాగే బతకాలి అలాంటి బతుకు ఎవ్వరు కోరుకోరు అని చెప్పుది.
కార్తిక్ తండ్రి దగ్గరకు వెళ్లి నేను అమెరికా వెళ్ళడం ఇష్టమేనా అని అడుగుతాడు దానికి నువ్వు అమెరికా వెళ్లి ఆనందంగా ఉంటానంటే వెళ్ళు అని చెబుతాడు.
కార్తిక్ అసలు తను అమెరికాకు ఎందుకు వెళ్ళాలి అనుకున్నాడో చెపుతాడు. కార్తిక్ తండ్రి తను అమ్మిన పొలం దగ్గర కూర్చొని రోజు ఆ పొలం వైపు చూడడం వల్ల కార్తిక్ ఎప్పటికైనా ఆ పొలం మొత్తం కొని తండ్రికి ఇవ్వాలని అనుకుంటాడు దాని కోసమే ఇంత కష్టపడుతున్నాడని చెప్తాడు.
కార్తిక్ తండ్రి తను పొలం దగ్గర కూర్చొని పొలం చూడట్లేదు పోగొట్టుకున్న ని తల్లి జ్ఞాపకాలు చోస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు కార్తిక్ తన తండ్రి విషయంలో ఎంత తప్పుగా అలోచిన్చాడో తెలుసుకొని తను ప్రేమించిన అమ్మయిని కలవడానికి వెళ్ళిపోతాడు.
ఇంతలో హీరోయిన్ పెళ్లి అయిపోతుంది దీనితో కార్తిక్ బాధపడి హీరోయిన్ పిలిచి తన మనసులోని మాట చెప్తాడు. హీరోయిన్ నవ్వి షూటింగ్ జరుగుతున్నా విషయం చెప్తుంది అంతే కార్తిక్ ఆనందపడి హీరోయిన్ మేఘనాను(సిరి) పెళ్లి చేసుకుంటాడు
శుభం కార్డ్.