మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

నీ చూపులే పాట లిరిక్స్

1
నీ చూపులే పాట లిరిక్స్
సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

ఎందుకంటే ప్రేమంట

(Yendukante Premanta)

నీ చూపులే

(Nee Choopule)

హరి చరణ్, చిత్ర

(Haricharan, Chitra)

రామజోగయ్య శాస్తి

(Ramajogayya Sastry)

జి వి ప్రకాష్ కుమార్

(G V Prakash Kumar)


నీ చూపులె…నా ఊపిరీ
ఒ సారిలా…చూడే చెలీ
అమవాస్యలె…ఉన్న మరీ
అందించవే…దీపావ
ఎందుకె చెలియా రెప్పల వలలో ఒడిగిన కలలా
కను పాపలు వెతికె రెపటి వెలుగును చూసి చూడవెలా

నయనం హృదయం నీవె నీవై
సమయం వెనుకె చేసా పయనం
తదుపరి జన్మ కైన జాలి చూసె వీలుందంటె…
ఈ క్షణాన ఊపిరాపనా

రొజె కొత్తగా నీ సందర్షనం…ఆహా అన్నదీ నాలొ స్పందనం
నిత్యం నువ్విలా నాకై చూదటం …ఎంతొ వింతగా వుందీ అనుభవం
నడి వెసవిలొ మరిగిస్తూనె మురిపిస్తుందె నీ చల్లదనం
యద మంటంతా దాచెస్తూ వెన్నెలయింది ప్రేమ గుణం
నీకై వెచె నిట్టుర్పులె తూరుపు కానీ
నీతలపులలొ తలమునకవనీ ఎన్నొ జన్మలనీ

నయనం హృదయం నీవె నీవై
సమయం వెనుకె చేసా పయనం
తదుపరి జన్మ కైన జాలి చూసె వీలుందంటె…
ఈ క్షణాన ఊపిరాపనా….

నీతో భందమె రాసిదెవ్వరొ నన్నే నాకిలా చూపిందెవ్వరొ
నన్నె నీ వైపుగా లాగిందెవ్వరొ నిన్నె చూడకా ఆపిందెవ్వరొ..
దరి దాపుల్లొ పడి గాపుల్లొ పడి నిలిచా నీడె దారుల్లొ
తొలి వెలుగల్లె వస్తాలె కలిసె రేపటి పొద్దుల్లొ

నీ చూపులె…నా ఊపిరీ
ఓ సారిలా…చూడె చెలీ
అమవాస్యలె…ఉన్న మరీ
అందించవె…దిపావలీ

ఎందుకె చెలియా రెప్పల వలలో ఒడిగిన కలలా
కను పాపలు వెతికె రేపటి వెలుగును చూసి చూడవెలా
నయనం హృదయం నీవె నీవై
సమయం వెనుకె చేసా పయనం
తదుపరి జన్మ కైన జాలి చూసె వీలుందంటె…
ఈ క్షణాన ఊపిరాపనా…


Nee choopule…naa oopirii
O saarilaa…choode chelee
Amavaasyale…unna maree
Andinchave…dipaavalee
Enduke cheliyaa reppala valalo odigina kalalaa
Kanu paapalu vetike repati velugunu choosi choodavelaa
Nayanam hrudam neve neevai
Samayam venuke chesaa payanam
Tadupari janma kaina jaali choose veelundante…
Ee kshanaana oopiraapanaa

Roje kottagaa nee sandarshanam…aahaa annadee naalo spandanam
Nityam nuvvilaa naakai choodatam …ento vintagaa vundee anubhavam
Nadi vesavilo marigistuune muripistunde nee challadanam
Yada mantantaa daachestoo vennelayindi prema gunam
Neekai veche nitturpule toorupu kaanee
Neetalapulalo talamunakavanee enno janmalanee

Nayanam hrudam neve neevai
Samayam venuke chesaa payanam
Tadupari janma kaina jaali choose veelundante…
Ee kshanaana oopiraapanaa

Neeto bhandame raasidevvaro nenne naakilaa choopindevvaro
Nanne nee vaipugaa laagindevvaro ninne choodakaa aapindevvaro
Dari daapullo padi gaapullo padi nilichaa neede daarullo
Toli velugalle vastaale kalise repati poddullo

Nee choopule…naa oopirii
O saarilaa…choode chelee
Amavaasyale…unna maree
Andinchave…dipaavalee

Enduke cheliyaa reppala valalo odigina kalalaa
Kanu paapalu vetike repati velugunu choosi choodavelaa
Nayanam hrudam neve neevai
Samayam venuke chesaa payanam
Tadupari janma kaina jaali choose veelundante…
Ee kshanaana oopiraapanaa…

We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)