నీలో నిన్ను పాట లిరిక్స్
సినిమా
(Movie) |
పాట
(Song) |
పాడినవారు
(Singer) |
లిరిక్స్ వ్రాసినవారు
(Lyric Writer) |
సంగీతం
(Music) |
---|---|---|---|---|
కిర్రాక్ పార్టీ
(Kirrak Party) |
నీలో నిన్ను
(Neelo Ninnu) |
శ్రేయ ఘోషాల్
(Shreya Ghoshal) |
రామజోగయ్య శాస్త్రి
(Ramajogayya Sastry) |
అంజనీష్ లోకేనాథ్
(Anjaneesh Lokanath) |
నీలో నిన్ను చూశా నేను
ఇకపై ఏటు కను పాపను మరలించనూ..
నాలో నిన్ను దాచేశానూ
పొరపాటునా నువ్వడిగినా తిరిగివ్వనూ..
మనసు మరి ఏమి చూసిందొ అడిగేలోపుగా..
మనసు పడి దూసుకెలుతుంది నీ కలవైపుగా…
భగ భగ భగ వెలుగు నింపుకొని
నిదరలు చెరుపుతు తిరిగే సూర్యుడా
ఎద సడి తెలుపుకోగ మరి దొరకడు
నీలో ప్రేమికుడెక్కడా…
నువ్వంటె నాకు పిచ్చి ప్రేమరా
మాటల్లొ దాన్ని చెప్పలేనురా
నా కల్లల్లోన మెరుపు చూడరా
నీ పాటె అది పాడుతుందిరా…
మనసు మరి ఏమి చూసిందొ అడిగేలోపుగా
మనసు పడి దూసుకెలుతుంది నీ కలవైపుగా…
నీ రూపం… నీ రూపం అపురూపం
చిరునవ్వులేని చిరు లోపం
ఏదో చెబుతొంది ఎదలోతు లోటునీ నే రానా జత కానా…
ఏదిలా మనసు అందించూ వీలుగా
ప్రేమగా దానిపై నా పేరే రాయగా…
నీలో నిన్ను చూశా నేను
ఇకపై ఏటు కను పాపను మరలించనూ..
మనసు మరి ఏమి చూసిందొ అడిగేలోపుగా
మనసు పడి దూసుకెలుతుంది నీ కలవైపుగా…
భగ భగ భగ వెలుగు నింపుకొని
నిదరలు చెరుపుతు తిరిగే సూర్యుడా..
ఎద సడి తెలుపుకోగ మరి దొరకడు
నీలో ప్రేమికుడెక్కడా…
నువ్వంటె నాకు పిచ్చి ప్రేమరా
మాటల్లొ దాన్ని చెప్పలేనురా
నా కల్లల్లోన మెరుపు చూడరా
నీ పాటె అది పాడుతుందిరా…
మనసు మరి ఏమి చూసిందొ అడిగేలోపుగా
మనసు పడి దూసుకెలుతుంది నీ కలవైపుగా
Neelo Ninnu Choosaa Nenu
Ikapai Etu Kanu Paapanu Maralinchanu..
Naalo Ninnu Daachesaanu
Porapaatunaa Nuvvadiginaa Tirigivvanu..
Manasu Mari Emi Choosindo Adigelopugaa
Manasu Padi Doosukelutundi Nee Kalavaipugaa
Bhaga Bhaga Bhaga Velugu Nimpukoni
Nidaralu Cheruputu Tirige Sooryudaa
Eda Sadi Telupukoga Mari Dorakadu
Neelo Premikudekkadaa..
Nuvvante Naaku Picchi Premaraa
Maatallo Daanni Cheppalenuraa
Naa Kallallona Merupu Choodaraa
Nee Paate Adi Paadutundiraa..
Manasu Mari Emi Choosindo Adigelopugaa
Manasu Padi Doosukelutundi Nee Kalavaipugaa..
Nee Roopam… Nee Roopam Apuroopam
Chirunavvuleni Chiru Lopam
Edo Chebutondi Edalotu Lotunee Ne Raanaa Jata Kaanaa
Edilaa Manasu Andinchu Veelugaa
Premagaa Daanipai Naa Pere Raayagaa
Neelo Ninnu Choosaa Nenu
Ikapai Etu Kanu Paapanu Maralinchanu..
Manasu Mari Emi Choosindo Adigelopugaa
Manasu Padi Doosukelutundi Nee Kalavaipugaa
Bhaga Bhaga Bhaga Velugu Nimpukoni
Nidaralu Cheruputu Tirige Sooryudaa
Eda Sadi Telupukoga Mari Dorakadu
Neelo Premikudekkadaa..
Nuvvante Naaku Picchi Premaraa
Maatallo Daanni Cheppalenuraa
Naa Kallallona Merupu Choodaraa
Nee Paate Adi Paadutundiraa..
Manasu Mari Emi Choosindo Adigelopugaa
Manasu Padi Doosukelutundi Nee Kalavaipugaa..