నిఖిల్ సిద్దార్ద్ గారి సినిమా వార్తలు
నిఖిల్ సిద్దార్థ్ గారి సినిమా వార్తలు (Nikhil Siddharth Movie Updates) తెలుగులో ఎప్పడికప్పుడు నిఖిల్ అభిమానులకోసం ఈ page లో అప్ డేట్ చేస్తున్నాము. మీరు చెయ్యవలసింది కేవలం మీకు కనిపించే ఫాలో బటన్ ప్రెస్ చేసి మీ యొక్క ఈమెయిలు వుంచి ఓకే చెయ్యటం. నిఖిల్ సిద్దార్థ్ సినిమా విషయాలు మీకు ఈమెయిలు ద్వారా అందించబడును. #NikhilSidharth
Follow
X
Follow
Update - 2018.03.09
నిఖిల్ సిద్దార్థ్ నటిస్తున్న కిర్రాక్ పార్టీ సినిమా విడుదల ఫిబ్రవరి 9 నుండి మార్చ్ 16 వ తేదికు మార్చారు. ఇలా మార్చటానికి కారణం ఆ తారికులో తన సినిమాకు ఎటువంటి పోటి లేకపోవడం కానీ అదే తేదిలో 2 సినిమాలు విడుదల కానున్నవి దానిలో ఒకటి దండుపల్యం 3 రెండోది నయనతార నటించిన కర్తవ్యం. ఈ రెండు సినిమాలు పెద్ద పోటి ఇవ్వక పోయిన. మార్చ్ 23 విడుదల కానున్న కళ్యాణ్ రామ్ ఎం.ఎల్.ఏ సినిమా వల్ల కిర్రాక్ పార్టీ సినిమా కలెక్షన్ దెబ్బతినవచ్చు.