ఎన్ టి ఆర్ సినిమా వార్తలు
ఎన్ టి ఆర్ గారి సినిమా వార్తలు(NTR Movie Updates) విషయాలు ప్రతి నందమూరి అభిమానుల కోసం. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ అందరికి తెలిసి నందమూరి తారక రామ రావు (తారక్ రామ్) యొక్క సినిమా విషయాలు మొత్తం మీరు మీ ఈమెయిలు ద్వారా పొందవచ్చు దానికి మీరు చేయావలసిన్ధల్ల ఈ పేజిని ఫాలో అవ్వటమే. మీరు సింపుల్ గ ఈ page లో కనిపించే ఫాలో బటన్ నొక్కి మీ ఈమెయిలు జత చేస్తే చాలు ఎన్.టి.ఆర్ సినిమా కు సంబంధిచిన ప్రతి విషయం మీకు తెలియచేయ బడును.
Follow
కళ్యాణ్ రామ్ ఎం.ఎల్.ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎన్.టి.ఆర్ హసరు కాకపోవడానికి ఇదరి మధ్య విబేధాలు తలెత్తినై అని కొంతమంది సోషల్ మీడియా నెట్వర్క్ లో పోస్ట్ చేసారు. వీటన్నిటికి తెరదిన్చుచు కళ్యాణ్ రామ్ అసలు విషయం బయట పెట్టాడు. ఎన్.టి.ఆర్ ఈవెంట్ కు రాక పోవడానికి కారణం అతని కొత్త లుక్, ఎన్.టి.ఆర్ ను తనే ఈవెంట్ కు పిలువలేదని తను ఈవెంట్ కు వస్తే ఎన్.టి.ఆర్ కొత్త లుక్ కోసం ఇన్నాళ్ళు పడ్డ కష్టం వృధా అవ్తుందని చెప్పారు. కేవలం ఎన్.టి.ఆర్ తన అభిమానులను కొత్త లుక్ తో ఆశ్చర్య పరచటానికి ఎం.ఎల్.ఏ ఈవెంట్ కు దూరంగా ఉన్నాడు. #NTR #KalyanRam
ఎన్.టి.ఆర్ తన శరీరాన్ని కొత్త లుక్ తేవటానికి చెమటలు చిందిస్తున్నాడు. ఇంత కష్టపడడానికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ పాత్ర మరియు ఎస్.ఎస్.రాజమౌళి సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్ర కావడం. ప్రస్తుతం తారక్ హ్రితిక్ రోషన్, రన్వీర్ సింగ్ హీరోలకు బాడీ బిల్డింగ్ ట్రైనింగ్ ఇచ్చిన లాయడ్ స్టివేన్స్ వద్ద ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.