ఓరి దేవుడా పాటల లిరిక్స్
2
SaveSavedRemoved 0
ఓరి దేవుడా సినిమా పాటల లిరిక్స్ తెలుగు మరియు ఇంగ్లీష్ బాషలో (Ori Devuda Songs Lyrics in Telugu And English Language). ఈ సినిమాలో రెండు పాటల లిరిక్స్ చాల బాగున్నాయి గుండెల్లోన గుండెల్లోన మరియు అవుననవ. ఈ చిత్రంలో హీరో విశ్వక్ సేన్ మరియు హీరొయిన్ మిథిల పార్కర్. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన వారు లియోన్ జేమ్స్.
ఓరి దేవుడా పాటల లిస్టు (Ori Devuda Songs List)
గుండెల్లోన గుండెల్లోన (Gundellona Gundellona)
అవుననవా అవుననవా (Avunanavaa Avunanavaa)