ప్రేమ ఓ ఆయుధం పాట లిరిక్స్
సినిమా
(Movie) |
పాట
(Song) |
పాడినవారు
(Singer) |
లిరిక్స్ వ్రాసినవారు
(Lyric Writer) |
సంగీతం
(Music) |
---|---|---|---|---|
లియో
(Leo) |
ప్రేమ ఓ ఆయుధం
(Prema Oh Ayudham) |
జె వి సుధాన్షు, ప్రియ మాలి
(J V Sudhanushu,Priya Mali) |
కృష్ణకాంత్
(Krishnakanth) |
అనిరుద్ రవిచందర్
(Anirudh Ravichander) |
రాసిచ్చాలే మనసే ఓ ఓ..
చేసేస్తాలే తపస్సే ఓ ఓ..
ప్రేమా ఓ ఆయుధం లేవే
మొనగాడి గుండెలో..
మీదే పడ్డ వయస్సే ఓ ఓ
తోడొస్తాలే వెనకే ఓ ఓ..
ప్రేమా ఓ ఆయుధం లేవే
మొనగాడి గుండెలో..
చలి మంచు సుడిగాలే..
ఒక చోటే కలిసాయే
ప్రేమా ఓ ఆయుధం లేవే
గెలిచేటి గుండెకే
నిన్నే చూస్తు ఇలానే..
సగం నీలో అయ్యానే ఓ ఓ..
ప్రేమనే ఆయుధంలానే
దాచా గుండెలో
కడ శ్వాస వరకే ఓ ఓ
నే నిన్నే విడనే ఓ ఓ..
ప్రేమనే ఆయుధంలానే
దాచా గుండెలో
చేయి చేయి కలిపేస్తూ
చెయ్యాలి పయనాలే
ప్రేమనే ఆయుధం లేరా
గెలిచేటి గుండెకే…
Raasichhaale Manase Oo Oo..
Chesethaale Thapasse O O
Prema Oh Aayudham Leve
Monagaadi Gundelo..
Meedhe Padda Vayasse O O
Thodosthaale Venake Oo Oo..
Prema Oh Aayudham Leve
Monagaadi Gundelo
Chali Manchu Sudigaale
Oka Chote Kalisaaye
Prema Oh Aayudham Leve
Monagaadi Gundelo
Ninne Choosthu Ilaane
Sagam Neelo Ayyaane O O..
Premane Aayudhamlaane
Daachaa Gundelo
Kadashwaasa Varake O O
Ne Ninne Vidane O O..
Premane Aayudhamlaane
Daachaa Gundelo
Cheyi Cheyi Kalipesthu
Cheyyaali Payanaale
Premane Aayudham Leraa
Gelicheti Gundeke…