రాజు గారి గది 2 మూవీ అప్ డేట్స్
రాజు గారి గది 2 (Raju Gari Gadhi 2) సినిమా మోషన్ పోస్టర్ నాగార్జున అక్కినేని పుట్టినరోజు సందర్బంగా వారాహి సినిమా బ్యానర్ వారు రిలీజ్ చేసారు. రాజు గారి గది సినిమా దర్శకత్వం వహిస్తున్నది ఓంకార్. లీడ్ రోల్ చేస్తున్నది అక్కినేని నాగార్జున, అక్కినేని సమంతా రూత్ ప్రభు, సీరత్ కపూర్. సంగీతం ఎస్.ఎస్. తమన్ (ఇతని మీద అందరు అనేక కామెంట్స్ చేస్తున్నారు). రాజు గారి గది సినిమా ట్రైలర్ మాత్రం సెప్టెంబర్ 20 వ తేది రిలీజ్ చేస్తున్నారు.
#RajuGariGadhi2 #Nagarjuna #KingNag #Samantha #SeerathKapoor #SamChai
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా విషయాలు ఇక్కడ తెలుసుకోండి.
మరిన్ని సినిమా వార్తల కొరకు మీరు మా Facebook page babuchitti2016 మరియు subscribe చేసికోగలరు.