బోయపాటితో రామ్ చరణ్ సినిమా
జయ జానకీ నాయక సినిమా తరువాత బోయపాటి శ్రీను బాలక్రిష్ణ కాంబినేషన్ సినిమా మరల స్టార్ట్ అవుతుంది అని అందరు అనుకున్నారు కానీ బాలకృష్ణ 102 వ సినిమా కె.యెస్.రవికుమార్ దర్శకత్వంలో చెయ్యటం వల్ల బోయపాటి కొంచం తక్కువ బడ్జెటుతో రామ్ చరణ్ తో సినిమా తియ్యటానికి రెడీ అయ్యాడు. రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 సినిమా షూటింగ్లో బిజీగా వున్నాడు. రంగస్థలం 1985 సినిమా రేలీజ్ ఐనాక రామ్ చరణ్ బోయపాటి శ్రీను కాంబినేషన్ సినిమా మొదలు అవుతుంది. ఈ సినిమాకు అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తాడాని సమాచారం.
#RamCharan #BoyapatiSrinu #RamCharanNewMovie
Raju Gari Gadhi 2 movie trailers and updates
బాబు చిట్టి మూవీ న్యూస్ తెలుగులో పొందుటకు సోషల్ మీడియా లో ఈ బ్లాగును ఫాలో అవ్వగలరు.
FaceBook – babuchitti2016
Twitter – babuchitti2016