Ram charan Tej Has Been Planned To Construct Film Studio in Hyderabad
Ram Charan Tej one of the mass following hero in tollywood film industry. he has been planned to construct film studio in hyderabad. his fellow members said, ram charan has planned to build studio at shamshabad airport surroundings in hyderabad. source said studio will be just like mumbai mehabooba studio.
టాలీవుడ్లో మాస్ ఫాలోయింగ్ ఉన్న రామ్ చరణ్ తేజ్ ఇప్పుడు మరో కొత్త బిజినెస్ చెయ్యటానికి ప్లాన్ చేసాడు. తన సన్నిహిత వర్గం ఇచిన సమాచారం మేరకు రామ్ చరణ్ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఒక చిన్న ఫిలిం స్టూడియో నిర్మించాలని చూస్తున్నాడు దాని గురించి రెండు వేరు వేరు ప్రాంతాలలో స్థలాల కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం. రామ్ చరణ నిర్మించబోయే స్టూడియో మరి పెద్ద స్టూడియో కాదు, ముంబైలో ఉన్న మెహబూబా స్టూడియో అంత ఉంటుందట.