రంగ రంగ రంగస్థలాన పాట లిరిక్స్
రంగ రంగ రంగస్థలాన పాట లిరిక్ (Ranga Ranga Rangasthalana Song Lyric in Telugu and English) తెలుగు మరియు ఇంగ్లీష్ బాషలో. రంగస్థలం సినిమా బృందం విడుదల చేసిన రెండో పాట ఇది. కానీ మొదటి పాట యెంత సక్కగున్నవే లచ్చిమి లిరిక్స్ మరియు మ్యూజిక్ చాల బాగుంటుంది.
సినిమా
(Movie) |
పాట
(Song) |
లిరిక్ రాసినవారు
(Lyric Writer) |
పాడిన వారు
(Singer) |
సంగీతం
(music) |
---|---|---|---|---|
రంగస్థలం
(Rangasthalam) |
రంగ రంగ రంగస్థలాన
(Ranga Ranga Rangasthalana) |
చంద్రబోసు
(Chandrabose) |
రాహుల్ సిప్లిగుంజ్
(Rahul Sipligunj) |
దేవిశ్రీ ప్రసాద్
(Devisri Prasad) |
రంగ రంగ రంగస్థలాన తెలుగు లిరిక్ |
Ranga Ranga Rangasthalana English Lyric |
Video Song |
---|---|---|
రంగా రంగా రంగస్థలాన..2
వినబడేట్టు కాదురా కనబడేట్టు కొట్టన్డేహ.. రంగ రంగ రంగస్థలానా .. ఆట బొమ్మలం ఆంట రంగ రంగ రంగస్థలానా .. ఆట బొమ్మలం అంట కనపడని చెయ్యడో ఆడిస్తున్న డున్గురు .. డున్గురు .. డున్గురు .. డుముకో రంగ రంగ రంగస్థలానా .. ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట – 2 హే గంగంటే శివుడి గారి గాలంటే హనుమంతుడి నాన్నగారట. గాలీ పీల్చాడనికైన వేనువంటే కిష్టముర్తి వాద్యం అంట ..శూలమంటే కాలికమ్మ ఆయుదమంట పాట పాడడానికైన పోటు పొడవడానికైన వాళ్ళు ఆనతిస్తేనే అన్ని జరిగేనంట .. రంగ రంగ రంగస్థలానా .. ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట – 2 డున్గురు .. డున్గురు .. డున్గురు .. డుముకో పది తలలు వున్నోడు రావనుడంట ఒక్క తలపు కూడ చెడులేక రాముడికంట ధర్మాన్ని తప్పనోడు దర్మరాజట వీడి బాట నడవకుంటే వాడి వేటు తప్పదంటూ ఈ బతుకుని నాటకంగా ఆడి.. స్తున్న.. రంట. రంగా రంగా రంగస్థలాన ఆడడానికంటే ముందు సాధనైన చెయ్యలేని ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట – 2 డున్గురు .. డున్గురు .. డున్గురు .. డుముకో
|
Ranga Ranga Rangasthalana..2
Vinabadettu kadura kanabadettu kottandeha. Ranga Ranga Rangasthalaanaa.. Aata Bommalam Anta Ranga Ranga Rangasthalaanaa.. Aata Bommalam Anta Kanapadani Cheyyedo Dunguru.. Dunguru.. Dunguru.. Dumuko Ranga Ranga Rangasthalaanaa.. Aata Bommalam Anta Gangante Shivudi Gaari Gaali Peelchadaanikaina Venuvante Kittamurthi Ranga Ranga Rangasthalaanaa.. Aata Bommalam Anta Dunguru.. Dunguru.. Dunguru.. Dumuko Padhi Thalalu Unnodu Raavanudantaa Dharmaanni Thappanodu Dharmarajata Ranga Ranga Rangasthalaana Aata Bommalam Anta Dunguru Dunguru Dunguru… Dumuko Dunguru Dunguru Dunguru… Dumuko |
|