జేమ్స్ కామెరాన్ హర్రోర్ సినిమాకు నో చెప్తాను అన్న సాయి ధర్మ తేజ
సాయి ధర్మ తేజ విన్నర్ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకున్న తరువాత ఒక ఇంటర్వ్యూ లో తను ఎలాంటి సినిమా ఐన చేస్తాను అని కాకపోతే ఒక్క హారర్ సినిమాని చేయనని చెప్పాడు. జేమ్స్ కామెరాన్ నాకు హారర్ సినిమా ఆఫర్ చేస్తే నేను కచితంగా చెయ్యను అని చెప్పేస్తాను అని తన మనసులో మాట బయట పెట్టాడు.