మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

సత్కర్మభీశ్చ పాట లిరిక్స్

1
సత్కర్మభీశ్చ పాట లిరిక్స్
సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

Bluff Master
Satkarmabhista
Anurag Kulkarni , Mohana Baradwaja
Ramajogayya Sastry
Sunil Kashyap


సత్కర్మభీశ్చ సత్ఫలితం
దుష్కర్మ ఏవ దుష్ఫలం
అత్యుత్కట పుణ్య పాపానాం సత్యంబలానుభవమిహం…

ఈ చోటి కర్మ ఈ చోటే
ఈ నాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే
ఈ సృష్టి నియమం ఇదే…
ఎన్ని కన్నీళ్ళ ఉసురిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ
ధర్మమే నీ పాలిదండమై దండించ తప్పించుకోలేదు జన్మ..

సత్కర్మభీశ్చ సత్ఫలితం
దుష్కర్మ ఏవ దుష్ఫలం
అత్యుత్కట పుణ్య పాపానాం సత్యంబలానుభవమిహం…

పాపం, పుణ్యం రెండింటికీ నీదే పూచి
కన్ను తెరిచి అడుగువెయ్ ఆచి తూచి..

ఈ చోటి కర్మ ఈ చోటే
ఈ నాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే
ఈ సృష్టి నియమం ఇదే

ఏ కన్నూ చూడదనా..
నీ విచ్చలవిడి మిడిసిపాటు
ఏ చెయ్యి ఆపదనా..
తప్పటడుగే నీ అలవాటు
అదృశ్య దృష్టిగా సకల సృష్టి నిను గమనిస్తున్నది లెక్కగట్టి…

ఎంత బతుకు నీదెంత బతుకు
ఓ గుప్పెడు మెతుకుల కడుపు కొరకు
ఇన్ని ఆటలు వేటలు అవసరమా మనుజా… మనుజా…
ఏమారిక నిన్ను కబళిస్తుందిరా మాయదారి పంజా..

కోరి కొని తెచ్చుకోమాకు కర్మ
దాన్ని విడిపించుకోలేదు జన్మ

సత్కర్మభీశ్చ సత్ఫలితం
దుష్కర్మ ఏవ దుష్ఫలం
అత్యుత్కట పుణ్య పాపానాం సత్యంబలానుభవమిహం…
ఈ చోటి కర్మ ఈ చోటే
ఈ నాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే
ఈ సృష్టి నియమం ఇదే…


Satkarmabhista Sathfhalitham
Dhushkarama Yeva Dhuspalam
Athuthya Punya Paapanam Sathyambalamibhavamiham..

E Choti Karma E Chotey
E Natikarma Marunadey Anubhavinchi Teeralantey
E Shrusti Niyamamede..
Yenni Kannilla Vusuridhi
Ventadaduthunnadhi Needalle Karma..
Dharmame Nipalidandamayi
Dandincha Thapinchukoledhu Janmaa…

Satkarmabhista Sathfhalitham
Dhushkarama Yeva Dhuspalam
Athuthya Punya Paapana Sathyambalamibhavamiham

Paapam Punyam Renditiki Needhe Puchi..
Kannu Terichi Aduguveyi Aachi Thuchi..

E Choti Karma E Chotey
E Natikarma Marunadey Anubhavinchi Teeralantey
E Shrusti Niyamamede..

Ye Kannu Chudadhana..
Ni Vichhalavidi Midisipaatu..
Ye Cheyi Aapadana..
Tappudaduge Ni Alavaatu..
Adrushya Drustigaa..Sakaladrusti
Ninu Gamanisthundi Lekkagatti….

Yentha Brathuku Needentha Brathuku
O Guppedu Methukula Kadupu Koraku
Inni Aatalu Veytalu Avasarama…
Manujaa…Manuja…
Ye Marika Ninnu Kabalisthundira
Maaya Daari Panjaa..

Kori Koni Techukomaaku Karma
Dhanni Vedipinchukoledhu Janma

Satkarmabhista Sathfhalitham Ede
Dhushkarama Yeva Dhuspalam
Athuthyata Punya Paapanam Sathyambalamibhavamiham..
E Choti Karma E Chotey
E Natikarma Marunadey Anubhavinchi Teeralantey
E Shrusti Niyamamede..

We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)