You searched for Animal » Babu Chitti (బాబు చిట్టి) https://www.babuchitti.com/ Movie News, Gossips, Health, Tips and Tricks Tue, 14 Nov 2023 12:08:38 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.2 119999752 నాన్న నువ్వు నా ప్రాణం పాట లిరిక్స్ https://www.babuchitti.com/nuvvu-naku-pranam-song-lyrics-telugu-english/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=nuvvu-naku-pranam-song-lyrics-telugu-english https://www.babuchitti.com/nuvvu-naku-pranam-song-lyrics-telugu-english/#respond Tue, 14 Nov 2023 12:08:38 +0000 https://www.babuchitti.com/?p=4241 The post నాన్న నువ్వు నా ప్రాణం పాట లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

Animal
Nanna Nuvvu Naa Pranam
Sonu Nigam
Anantha Sriram
           Harshavardhan         Rameshwar


నా సూర్యుడివి
నా చంద్రుడివి
నా దేవుడివి నువ్వే
నా కన్నులకి
నువ్వు వెన్నెలవి
నా ఊపిరివి నువ్వే

నువ్వే కదా, నువ్వే కదా
సితార నా కలకీ

నాన్న నువ్వు నా ప్రాణం అనినా
సరిపోదటా.. ఆ మాట
నాన్న నీకై ప్రాణం ఇవనా
ఇదిగో ఇది నా మాట

నిజాన్నేలా అనేదేలా
ఇవాల నీ ఎదుటా..

ఏ కానుకలో నీ లాలనతో
సరితూగవు ఇది నిజమూ..
నీ సమయముకై ఈ జీవితమే
చూస్తున్నది పసితనమై

జగాలనే జయించినా
తలొంచి నీ వెనకే..

నాన్న నువ్వు నా ప్రాణం అనినా
సరిపోదటా ఆ మాట
నాన్న నీకై ప్రాణం ఇవ్వనా
ఇదిగో ఇది నా మాట

నిజాన్నేలా అనేదేలా
ఇవాల నీ ఎదుటా…


Naa Suryudivi
Naa Chandrudivi
Naa Devudivi Nuvve
Naa Kannulaki
Nuvvu Vennelavi
Naa Oopirivi Nuvve

Nuvve Kadhaa
Nuvve Kadha
Sitara Naa Kalaki

Nanna Nuvvu Naa Pranam Aninaa
Saripodhata.. Aa Maata
Nanna Neekai Praanam Ivanaa
Idhigo Idhigo Naa Maata

Nijaannela Anedhelaa
IVaala Nee Edhutaa..

Ye Kaanukalo Nee Laalanatho
Sarithoogavu Idhi Nijamu..
Nee Samayamukai Ee Jeevithame
Choosthunnadhi Pasithanamai

Jagaalane Jayinchinaa
Thalonchi Nee Venake..

Nanna Nuvvu Naa Pranam Aninaa
Saripodhata Aa Maata
Nanna Neekai Praanam Ivanaa
Idhigo Idhigo Naa Maata

Nijaannela Anedhelaa
IVaala Nee Edhutaa…

The post నాన్న నువ్వు నా ప్రాణం పాట లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/nuvvu-naku-pranam-song-lyrics-telugu-english/feed/ 0 4241
నే వేరే నువ్వేరే కాదు పాట లిరిక్స్ https://www.babuchitti.com/ney-veyrey-nuvvere-kadu-song-lyrics-telugu-english/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=ney-veyrey-nuvvere-kadu-song-lyrics-telugu-english https://www.babuchitti.com/ney-veyrey-nuvvere-kadu-song-lyrics-telugu-english/#respond Wed, 01 Nov 2023 11:30:29 +0000 https://www.babuchitti.com/?p=4192 The post నే వేరే నువ్వేరే కాదు పాట లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

యానిమల్

(Animal)

నే వేరే నువ్వేరే కాదు

(Ney Veyrey Nuvvere Kadu)

కార్తీక్

(Karthik)

అనంత శ్రీరామ్

(Anantha Sriram)

శ్రేయాస్ పురనిక్

(Shreyas Puranik)


హో ఓఓ ఓ ఓ ఓ
హో ఓఓ ఓ

నా దేహమంత నీ స్నేహంతో
నిండింది చూడే నేస్తమా
హో, నా మౌనమంత నీ ధ్యానంలో
మునిగింది చూడే ప్రాణమా..

నా చిన్ననాటి గుండె
నీ పేరే వినిపిస్తూ ఉందే
నాకన్నా నిన్ను ముందే
చదివేసి ఇటు చేరుకుందే..

నే వేరే నువ్వేరే కాదు నేస్తమా
నీ తీరే పూదారే నాకు ప్రాణమా..
నే వేరే నువ్వేరే కాదు నేస్తమా..
నీ తీరే పూదారే నాకు ప్రాణమా..

హో ఓ ఓఓ ఓ ఓ
హో ఓఓ ఓ

నీ పాదం స్పృశించాకే
నే తాకానే నీ పెదవిని
నీ ద్వేషాన్ని ముందుగా కలిసి
మళ్లీ చూస్తా నీ ప్రేమనీ…

కసురాల దాగిన కనికరమా
అలకల మాటున అనురాగమా
శిశిరాలే జాడిలా ఎదురైనా
మరల రాదా మరుక్షణాన వాసంతమే

నీ చేదు జ్ఞాపకాలే
గాయాలుగా మార్చుకుంటా
నువ్ నొచ్చుకున్న చోటే
నను నేను శిక్షించుకుంటా..

నే నావై నువు తోవై ఆఖలేస్తమా
ఏ తీరం ఇక దూరం కాదు ప్రాణమా..

హో, నే వేరే నువ్వేరే కాదు నేస్తమా
నీ తీరే పూదారే నాకు ప్రాణమా..

హో ఓ ఓఓ ఓ
హో ఓ ఓఓ ఓ
హో ఓ ఓఓ ఓ ఓ ఓ

నేనేమో ఎండనైతే
నువ్వేమో నా వానవిల్లే
ఈ జంట ఉన్న చోటే
వెలగాలలా వానవిల్లే..
నే రాత్రై నువు పగలైతేనే నేస్తమా
ప్రతి రోజు ఇక పూర్తయ్యేనే ప్రాణమా..

హో, నే వేరే నువ్వేరే కాదు నేస్తమా
నీ తీరే పూదారే నాకు ప్రాణమా…

[గీతాంజలి నేను మళ్ళీ తిరిగొస్తానో లేదో నాకు తెలియదు
ఇఫ్ ఐ డోంట్ కం బ్యాక్, నువ్ ఇంకో పెళ్ళి చేసుకోకు…]

హో, నే వేరే నువ్వేరే కాదు నేస్తమా
నీ తీరే పూదారే నాకు ప్రాణమా…


Ho OoOo Oo O O
Ho OoOo O O

Naa Dehamantha Nee Snehamtho
Nindindhi Choode Nesthamaa
Ho, Naa Mounamantha Nee Dhyaanamlo
Munigindhi Choode Praanamaa..

Naa Chinnanaati Gunde
Nee Pere Vinipisthu Undhe
Naakannaa Ninnu Mundhu
Chadivesi Itu Cherukundhe

Ney Verey Nuvvere Kaadhu Nesthamaa
Nee Theere Poodhaare Naaku Praanama
Ne Vere Nuvvere Kaadhu Nesthamaa
Nee Teere Poodaare Naaku Pranamaa..

HO O O OoOo
Ho OoOo O O

Nee Paadham Sprushinchaake
Nee Thaakaane Nee Pedhavini
Nee Dhweshaanni Mundhuga Kalisi
Mallee Choostha Nee Premani

Kasuraala Daagina Kanikaramaa
Alakala Maatuna Anuraagamaa
Shisiraale Jaadilaa Edurainaa
Marala Raadhaa Marukshanaana Vaasanthame..

Nee Chedhu Gnapakaale
Gaayaalugaa Maarchukuntaa
Nuv Nochhukunna Chote
Nanu Nenu Shikshinchukuntaa

Ne Naavai Nuvu Thovai Aakhalesthamaa
Ye Teeram Ika Dhooram Kaadhu Praanamaa..

Ho, Ne Vere Nuvvere Kaadhu Nesthama
Nee Teere Poodaare Naaku Praanamaa..

Ho Oo OoOo Oo
Ho Oo OoOo Oo
Ho O O OoOo Oo

Nenemo Endanaithe
Nuvvemo Naa Vaanaville
Ee Janta Unna Chote
Velagaalalaa Vaanaville..
Ne Raathrai Nuvu Pagalaithene Nesthamaa
Prathi Roju Ika Poorthayyene Pranama..

Ho, Ne Vere Nuvvere Kaadhu Nesthama
Nee Teere Poodaare Naaku Praanamaa..

Ho, Ne Vere Nuvvere Kaadhu Nesthama
Nee Teere Poodaare Naaku Praanamaa….

The post నే వేరే నువ్వేరే కాదు పాట లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/ney-veyrey-nuvvere-kadu-song-lyrics-telugu-english/feed/ 0 4192
అమ్మాయి పాట లిరిక్స్ https://www.babuchitti.com/ammayi-song-lyrics-in-telugu-english/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=ammayi-song-lyrics-in-telugu-english https://www.babuchitti.com/ammayi-song-lyrics-in-telugu-english/#respond Fri, 13 Oct 2023 08:17:17 +0000 https://www.babuchitti.com/?p=4090 The post అమ్మాయి పాట లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

యానిమల్

(Animal)

అమ్మాయి

(Ammayi)

రాఘవ్ చైతన్య ,

ప్రీతమ్

(Raghav Chaitanya, Pritam)

అనంత శ్రీరామ్

(Anantha Sriram)

జామ్8

(Jam8)

ఏం గీత ఇలాంటిదైనా ఉంటే ముందే చెప్పాలి కదా. ఇంత దూరం తీసుకొచ్చావ్,
ఈ అబ్బాయిని మనం చిన్నప్పటి నుండి చూస్తున్నాం, ఏం చేశాడో చూడండి.
ఇంకా మాట్లాడుకొని ఏం లాభమన్నయ్య..?
జరిగిందేదో జరిగిపోయింది..!
గీతా… ఏదో ఒకటి మాట్లాడవే, చూస్తూ కూర్చోకుండా ఏదో ఒకటి చెప్పండి.
కలిసి ఎక్స్ప్లేయిన్ చేయండ్రా.
అరేయ్ నువ్వు ఆగురా కార్తీక్…
సిగ్గుండాలి కొంచమైనా, చేసింది చాలు
కార్తీక్… నీ ఫ్రెండ్ని బైటికి గెంటెయ్ రా

నింగి నేలా
నీలా నాలా కలిసాయే
ఏకాంతం తప్ప
నీతో నాతో ఏదీ తోడురాలా
ఏంటీ వేళా… ఇది మాయే,,,

ప్రాణం చేతుల్లో ఉందే
ఈ ప్రణయం పైపైకొచ్చి
పెదవంచుల్లో మోగించిందే
పీ పీ సన్నాయి

అమ్మాయి అమ్మాయీ
ఈ ఈ, ఈ హాయి
మేఘమా, మైకమా…
కమ్మేటి ఈ హాయే స్వర్గమా…
అమ్మాయీ, ఈ ఈ…
అమ్మాయీ, ఈ ఈ…

అమ్మాయి


Ningi Nela
Neelaa Naalaa Kalisaaye
Ekaantham Thappa
Neetho Naatho Edho Thoduraalaa
Enti Velaa,… Idhi Maaye…

Praanam Chethullo Undhe
Ee Pranayam Paipaikochi
Pedavanchullo Moginchindhe
Pee Pee Sannaayi

Ammaayi Ammaayi
Ee Ee Ee Haayi
Meghamaa, Maikamaa…
Kammeti Ee Haaye Swargama…
Ammaayi, Ee Ee…
Ammaayi, Ee Ee…

Ammayi


The post అమ్మాయి పాట లిరిక్స్ appeared first on Babu Chitti (బాబు చిట్టి).

]]>
https://www.babuchitti.com/ammayi-song-lyrics-in-telugu-english/feed/ 0 4090