మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

శంభో మహాదేవ

46
శంభో మహాదేవ
పాట పేరు (Song Name)
పాట వ్రాసినవారు  (Lyric Writer)
గాయకులు (Singer)
శంభో మహాదేవ

(Shambho Mahadeva)

త్యాగరాజ

(Thyagaraja)

ఎం.ఎస్ సుబ్బులక్ష్మి (Classic)

MS Subbulakshmi,

శంకర్ మహదేవన్ (western)

(Shankar Mahadevan)

త్యాగరాజ కీర్తన కొంచం సవరించి పాడారు శంకర్ మహాదేవన్ గారు  “మృగధర” అనే పదాన్ని “శుభకర” అని పాడారు గమనించగలరు.

శంభో మహాదేవ
శంభో మహాదేవ
శంభో మహాదేవ
శంభో మహాదేవ

శంభో మహాదేవ
శంభో మహాదేవ
శంభో మహాదేవ శంభో మహాదేవ

శంభో మహాదేవ….
శంభో మహాదేవ….
శంభో మహాదేవ శంకర గిరిజా…. రమణ
శంభో మహాదేవ శంకర గిరిజా…. రమణ
శంభో మహాదేవ……..

శంభో మహాదేవ……..
శంభో మహాదేవ శరణాగత జన రక్షక
శంభో మహాదేవ శరణాగత జన రక్షక
శంభో…. మహాదేవ శరణాగత జన రక్షక
శంభో…. మహాదేవ శరణాగత జన రక్షక
అంభోరుహ లోచన పదాంబుజ భక్తిం దేహి
అంభోరుహ లోచన పదాంబుజ భక్తిం….. దేహి
అంభోరుహ లోచన పదాంబుజ భక్తిం….. దేహి

శంభో మహాదేవ శంకర గిరిజా…. రమణ
శంభో…… మహాదేవ…..

పరమ దయా కర శుభకర…… ధర గంగా ధర ధరణీ………

పరమ దయా కర శుభకర ధర గంగా ధర ధరణీ…..
ధర భూషణ త్యాగరాజ వర హృదయ నివాస……..

పరమ దయా కర శుభకర ధర గంగా ధర ధరణీ…..
ధర భూషణ త్యాగరాజ వర హృదయ నివాస…..

సుర బ్రింద కిరీట మణి……
సుర బ్రింద కిరీట మణి……
సుర బ్రింద కిరీట మణి వర నీరాజిత పద
గోపుర వాస సుందరేశ గిరీశ పరాత్పర భవ హర

శంభో మహాదేవ

సుర బ్రింద కిరీట మణి వర నీరాజిత పద
గోపుర వాస సుందరేశ గిరీశ పరాత్పర భవ హర

శంభో మహాదేవ శంకర గిరిజా రమణ
శంభో మహాదేవ శంకర గిరిజా రమణ
శంభో మహాదేవ
శంభో మహాదేవ………
మహాదేవ………..

Shambho mahadeva
Shambho mahadeva
Shambho mahadeva
Shambho mahadeva

Shambho mahadeva
Shambho mahadeva
Shambho mahadeva Shambho mahadeva

Shambho mahaadeva….
Shambho mahaadeva….
Shambho mahaadeva shankara girijaa.. ramana
Shambho mahaadeva shankara girijaa.. ramana
Shambho.. mahaadeva….

Shambho mahaadeva….
shambho mahadeva sharanagata jana raksaka
shambho mahadeva sharanagata jana raksaka
shambho….. mahadeva sharanagata jana raksaka
shambho….. mahadeva sharanagata jana raksaka
amboOruha lochana padambuja bhaktim dehi
amboOruha lochana padambuja bhaktim…. dehi
amboOruha lochana padambuja bhaktim…. dehi

Shambho mahaadeva shankara girijaa.. ramana
Shambho…. mahaadeva….

parama dayaakara Subhakara….
dhara gangadhara dharani….

parama dayakara Subhakara dhara gangadhara dharani
dhara bhusana tyagaraaja vara hrudaya nivaasa….

parama dayakara Subhakara dhara gangadhara dharani….
dhara bhusana tyagaraja vara hrudaya nivaaasa….

sura brinda kirita mani…..
sura brinda kirita mani…..
sura brinda kirita mani vara nirajita pada
gopuravaasa sundaresha girisha paratpara bhavahara

Shambho.. Mahadevaa…

sura brinda kirita mani vara nirajita pada
gopuravaasa sundaresha girisha paratpara bhavahara

Shambho mahaadeva shankara girijaa.. ramana
Shambho mahaadeva shankara girijaa.. ramana
Shambho.. Mahadevaa…
Shambho Mahadevaa…
Mahaadeevaa…

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా తెలుగు ప్రజలకోసం కేవలం సినిమా వార్తలు, అభిమాన హీరో మరియు హీరోయిన్ ఫోటోలు, ఆరోగ్య చిట్కాలు మరెన్నో కొత్త విషయాలు మొత్తం నేను తెలుగులో అందిస్తున్నాను.

We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)