స్నేహమేర జీవితం సినిమా వివరాలు మరియు ట్రైలర్
![స్నేహమేర జీవితం సినిమా వివరాలు మరియు ట్రైలర్](https://www.babuchitti.com/wp-content/uploads/thumbs_dir/snehamera-jeevitham-movie-trailer-and-details-nhdebe6lul0jqev7ywr209p6ea9f8p8nfqjcor0u5i.jpg)
స్నేహమేర జీవితం (Snehamera Jeevitham) తెలుగు సినిమా నిర్మించినది శివ బాలాజీ. దర్శకత్వం వహించినది ఉప్పుటూరి మహేష్, సంగీతం సమకుర్చినది సునీల్ కశ్యప్. ఈ సినిమా మొత్తం స్నేహం విలువ గురించి తెలియజేయటానికి నిర్మించినారు. స్నేహమేర జీవితం సినిమా ముక్యపాత్రలు పోషించింది శివ బాలాజీ, రాజీవ్ కనకాల, ప్రణవి ఆచార్య.
#SnehameraJeevitham #SnehameraJeevithamMovie #SnehameraJeevithamTeaser #SivaBalaji #Rajivkanakala #PranvaiAcharya
బాలకృష్ణుడు తెలుగు సినిమా విషయాలు మరియు ట్రైలర్