విజయ్ దేవరకొండ మరియు శాలిని జంటగా నటిస్తున్న సినిమా అర్జున్ రెడ్డి సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. అర్జున్ రెడ్డి సినిమా ఒక విబిన్నమైన ప్రేమకధ సినిమా. ఆగష్టు 25 ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. #ArujunReddy #VijayDevarakonda #ArjunReddyHeroine
READ MORE +