
పవర్ స్టారర్ పవన్ కళ్యాణ్ 25 వ సినిమా పిఎస్.పికె.25 (PSPK25) త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ఒక చిన్న పాట క్లిప్ ను పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ రిలీజ్ చేసారు. పాట లిరిక్స్ చుస్తే మంచి సినిమాలో మంచి హిట్ సాంగ్ అవుతుంది. #PSPK25 ...
READ MORE +