
జై లవ కుశ సినిమా ట్రైలర్ (Jai Lava Kusa Movie Trailer) కుశ పరిచయం ఈ ట్రైలర్ చూస్తుంటే తారక రామ రావు కుశ పాత్ర ఒక దొంగ పాత్ర. అమెరికా వెళ్లిపోవాలి అధర్ కార్డు ఇప్పియ్యమని అడుగుతాడు. నందమూరి తారక రామ రావు డాన్స్ చాల బాగా చేసాడు. #JaiLavaKusa #JaiLavaKusaTrailer #KusaIntroduction #NTR ...
READ MORE +