త్వరలో జియో ఫోన్ బుకింగ్స్ ఓపెన్ చేయనున్నారు ఆగస్ట్ 24, 2017 ఆన్లైన్ ద్వారా (జియో వెబ్సైట్ మరియు మైజియో అప్) మరియు జియో రిటైలర్ స్టోర్ ద్వారా ఈ మొబైల్ పొందవచ్చు. మీరు ఈ మొబైల్ పొందడానికి మొదట మీ చిరునామా రిజిస్టర్ చెయ్యాలి దాని ద్వారా మీకు ఒక టికెట్ నెంబర్ వస్తుంది దానిని జియో సేవా కేంద్రంలో ...
READ MORE +