
మాస్ మహారాజ్ రవితేజ రి ఎంట్రీ ఇస్తున్న సినిమా రాజ ది గ్రేట్ (Watch Raja The Great Trailer) ఈ సినిమాలో రవి తేజ కొత్త లుక్ తో కనిపించనున్నాడు. రవితేజ సరసన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ హీరోయిన్ మేహరీన్ నటించనుంది. రాజ ది గ్రేట్ సినిమాలో రవి తేజ ఒక అంధుడి పాత్ర పోషిస్తున్నాడు. రాజా ది గ్రేట్ కొత్త ...
READ MORE +