నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన పైసా వసూల్ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచింది. పైసా వసూల్ సినిమా సెప్టెంబర్ 1వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. పైసా వసూల్ 2 వ ట్రైలర్ (Paisa Vasool 2nd Trailer) రిలీజ్ ఐంది. #PaisaVasoolCirtificate #NbkPaisaVasool #NBK
READ MORE +