
కేశవ సినిమా తరువాత నికిల్ చేస్తున్న కొత్త సినిమా కోసం 75 కిలోల బరువునుండి 85 కిలోల బరువు పెరిగాడు. ఈ సినిమాలో నికిల్ స్టూడెంట్ లీడర్ రోల్ చేస్తున్నాడు. పాత్రకు సంబందినిచి హీరో మంచి మాస్ మరియు క్లాస్ లుక్ కలిపి ఉండాలి అనే ఉద్దేశంతో నికిల్ గడ్డం మరియు శరీరం బరువు పెంచుతున్నాడు. ఈ సినిమా డైరెక్టర్ ...
READ MORE +