తాప్సి పన్ను కొత్త సినిమా ఆనందో బ్రహ్మ సినిమాను ప్రోమోట్ చెయ్యటానికి ప్రభాస్ రానున్నాడు. ఆనందో బ్రహ్మ సినిమా హార్రర్ సినిమా ఈ సినిమా ఆడియో మరియు ట్రైలర్ విడుదల ఫంక్షనుకు హీరో ప్రభాసును ఇన్వైట్ చేశారు. ప్రభాస్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ మరియు ఆడియో విడుదల చేయించనున్నారు. #TaapseePannu #Prabhas ...
READ MORE +