
జయ జానకీ నాయక సినిమా తరువాత బోయపాటి శ్రీను బాలక్రిష్ణ కాంబినేషన్ సినిమా మరల స్టార్ట్ అవుతుంది అని అందరు అనుకున్నారు కానీ బాలకృష్ణ 102 వ సినిమా కె.యెస్.రవికుమార్ దర్శకత్వంలో చెయ్యటం వల్ల బోయపాటి కొంచం తక్కువ బడ్జెటుతో రామ్ చరణ్ తో సినిమా తియ్యటానికి రెడీ అయ్యాడు. రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో ...
READ MORE +