నేనె రాజు నేనె మంత్రి (Nene Raju Nene Mantri) సినిమా ఒక పొలిటికల్ కధ బేస్ చేసుకొని తీశారు. జోగేంద్ర (రాణా) కాజల్ (రాధ) ఒకరు అంటే ఒకరికి అమితమైన ప్రేమ ఇద్దరు పెళ్లిచేసుకుంటారు. జోగేంద్ర విత్తనాలు ఎరువులు వ్యాపారం చేస్తు వడ్డీకి డబ్బులు ఇస్తుంటాడు చాలా మంచి మనిషిగా జనాల్లో పేరుంటుంది. శ్రావణ ...
READ MORE +