
మెగాస్టార్ చిరంజీవి మొట్టమొదట నటించిన ప్రాణం ఖరీదు తెలుగు సినిమా. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు అచ్చం తన మేనల్లుడు సాయి ధరంతేజ్ ఉన్నటే ఉన్నాడు. రావు గోపాల్ రావు వల్ల జయసుధ, చంద్రమోహన్ చనిపోతారు. పేదోడి ప్రాణం ఖరీదు 25 రూపాయలుర అని సినిమా చివర సత్యనారాయణ చెప్పే మాటలు చాల మందికి ఉద్రేకాన్ని ...
READ MORE +