
విక్టరీ వెంకటేష్ రాణా దగ్గుబాటి కలిసి ఒకే సినిమాలో నటించడానికి కధ రెడీ అయ్యింది అని టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. తమిళ్ బ్లాక్బస్టర్ విక్రంవేదా సినిమాను తెలుగులోకి రిమేక్ చెయ్యటానికి బాబాయ్ అబ్బాయి రెడీ అయ్యారు నిర్మాత డి.సురేష్ బాబు అని ఇండస్ట్రీలో కొంతమంది ...
READ MORE +