ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్
నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ప్రస్తుతానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ P K 25 తో బ్యుజి గ ఉన్నాడు. N.T.R తన కొత్త సినిమా జై లవ కుశ సినిమా రిలీజ్ చెయ్యడానికి సిధంగా ఉన్నాడు. నవంబర్ 2017 లో త్రివిక్రమ్ దర్శకత్వంలో నందమూరి తారకరామారావు హీరోగా, అను ఇమ్మనియోల్ హీరోయిన్ గ సినిమాను ప్రారంబించనున్నారు.
#NtrWithTrivikram #TrivikramMovie #JrNTR