మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

ఉండిపోరాదే గుండె నీదేలే పాట లిరిక్స్

3
ఉండిపోరాదే గుండె నీదేలే పాట లిరిక్స్

 

సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

హుషారు

(Hushaaru)

ఉండిపోరాదే

(Undiporaadhey)

సిద్ శ్రీరాం

(Sid Sreeram)

కిట్టు విసాప్రగడ

(Kittu Visapragada)

రాదన్

(Radhan)

 

 


ఉండిపోరాదే గుండె నీదెలే
హత్తుకోరాదే గుండెకే నన్నే

అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది,
మళ్లీ మళ్లీ గాల్లో మేఘమై తేలుతున్నదీ

అందం, అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే,
మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే

ఉండిపోరాదే గుండె నీదెలే
హత్తుకోరాదే గుండెకే నన్నే

నిషిలో, శశిలా, నిన్నే చూసాక
మనసే, మురిసే, ఎగసే అలలాగా,
ఏదో మైకంలో, నేనే ఉన్నాలే నాలో నేనంటూ లేనులే,
మండే ఎండల్లో, వెండి వెన్నెలనే ముందే నెనెపుడూ చూడలే,
చీకట్లో కూడా నీడలా,
నీవెంటే నేను ఉండగా
వేరే జన్మంటూ నాకే ఎందుకులే
నీతో ఈ నిమిషం చాలులె

అందం, అమ్మాయైతే, నీలా ఉందా, అన్నట్టుందే
మోమాటాలే వద్దనాయే
అడగాలంటే కౌగిలే

ఉండిపోరాదే, గుండె నీదెలే
హత్తుకోరాదే, గుండెకే నన్నే


Undiporaadhey, gunde needhele
Hathukoraadey, gundeke nanne

Ayyo ayyo padham Nelapai aaganannadhi
Malli malli, gaallo, Meghamai theluthunnadhi

Andham, ammai aithey, Neela undhaa annattundhe
Momaataale vaddhannaaye
adagaalante kaugile

Undiporaadhey, gunde needhele
Hathukoraadey, gundeke nanne

Nisilo, sasila ninne choosaka
Manase, murise yegase ala laaga
Yedho maikamlo neene unnaale
Naalo nenantu lenule

Mande yendallo, vendi vennelane
Mundhe nenepudu choodale
Cheekatlo kooda needalaa
Neevente nenu undagaa
Vere janmantu naake yedhukule
Neetho ee nimisham chaalule

Andham, ammai aithey, Neela undhaa annattundhe
Momaataale vaddhannaaye
Adagaalante kaugile

Undiporaadhey gunde needhele
Hathukoraadey gundeke nanne

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా తెలుగు ప్రజలకోసం కేవలం సినిమా వార్తలు, అభిమాన హీరో మరియు హీరోయిన్ ఫోటోలు, ఆరోగ్య చిట్కాలు మరెన్నో కొత్త విషయాలు మొత్తం నేను తెలుగులో అందిస్తున్నాను.

We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)