వారం పాట లిరిక్స్ – చల్ మోహన రంగ
వారం పాట లిరిక్స్ (Vaaram Song Lyrics in Telugu & English) తెలుగు మరియు ఇంగ్లీష్ బాషలో. ఈ పాట చల్ మోహన రంగ సినిమాలోని పాట. ఈ పాటకు సంగీతం ఎస్ తమన్. #VaaramSongLyrics #ChalMohanaRanga #Nithin #MeghaAkash
పాట
(Song) |
సినిమా
(Movie) |
గాయకులు
(Singer) |
పాట వ్రాసినవారు
(Song Writer) |
సంగీతం
(Music) |
---|---|---|---|---|
వారం కానీ వారం
(Vaaram Kani Vaaram) |
చల్ మోహన రంగ
(Chal Mohana Ranga) |
నకాష్ అజీజ్
(Nakash Aziz) |
కేదార్నాథ్
(Kedharnath) |
ఎస్.తమన్
(S.Thaman) |
ఫస్ట్ లుక్కు సోమవారం
మాట కలిపే మంగళవారం
బుజ్జిగుంది బుధవారం,
గొడవయ్యింది గురువారం
గొడవయ్యింది గురువారం, గొడవయ్యింది గురువారం
సొరి అంది సుక్కురవారం
సెన్సార్ కట్ శనివారం,
రెస్ట్ లేదు ఆదివారం
ప్రేమే వుంది ఏ వారం
ప్రేమే వుంది ఏ వారం, ప్రేమే వుంది ఏ వారం
వారం కాని వరం
పెను ఎవ్వారం
నువ్వు బంగారం తప్పదు సోకుల సత్కారం
జాములేని వారం
చెయ్ జాగారం
గోడ గడియారం
మోగెను గుండెల్లో అల్లారం
నీ రూపం చూస్తె సెగలు
నీ కోపం చూస్తె దిగలు
నువ్వు అర్ధం కానీ పజిలు
నువ్వేలే నా విజిలు
నీ కళ్ళల్లోని పొగలు
నా గుండెల్లోని రగులు
నువ్వు అందని ద్రాక్ష పళ్ళు
నువ్వేలే నా స్ట్రగులు
ఫస్ట్ లుక్కు సోమవారం
మాట కలిపే మంగళవారం
బుజ్జిగుంది బుధవారం,
గొడవయ్యింది గురువారం
దాని మమ్మీ లాగే దానికూడా ఉంది ఎంతో పొగరు
అది చూపిస్తుంటే సర్రంటుంది బీపి నాదే బ్రదరు
నీ వల్లే తాగే మందుకి నన్నే తిడుతుంది లివరు
ఇక నీకు నాకు సెట్ అవ్వదంటు చెప్పెను ఊటి వెదరు
వారం కాని వరం పెను ఎవ్వారం
నువ్వు బంగారం తప్పదు సోకుల సత్కారం
జాములేని వారం చెయ్ జాగారం
గోడ గడియారం మోగెను గుండెల్లో అల్లారం
నీ రూపం చూస్తె సెగలు
నీ కోపం చూస్తె దిగలు
నువ్వు అర్ధం కానీ పజిలు
నువ్వేలే నా విజిలు
నీ కళ్ళల్లోని పొగలు
నా గుండెల్లోని రగులు
నువ్వు అందని ద్రాక్ష పళ్ళు
నువ్వేలే నా స్ట్రగులు
Firstlookkusomavaram
Maata kalipe mangalavaaram
Bujjigundhi budhavaram
Godavayyindi guruvaaram
Godavayyindi guruvaaram, godavayyindi guruvaaram
Sorry andhi sukkuravaram
Censor kattu senivaaram
Restu leedu aadivaaram
Preme vundhi ee vaaram
Preme vundhi ee vaaram, preme vundhi ee vaaram.
Vaaram kani vaaram
Penu evvaaram
Nuvvu bangaaram tappadu sokula sathkaaram
Jaamuleni vaaram
Chey jaagaram
Goda gadiyaaram
Mogenu gundello allaaram
Nee roopam chuste segalu
Nee kopam chooste digulu
Nuvvu ardham kaani pajilu
Nuvvele naa vijilu
Nee kallalloni pogalu
Naa gundelloni rajulu
Nuvvu andhani draksha pallu
Nuvvele naa strugulu
Firstlookkusomavaram
Maata kalipe mangalavaaram
Bujjigundhi budhavaram
Godavayyindi guruvaaram
Dani mummy lage danikikudaa undi entho pogaru
Adhi choopistunte sarrantundi B.P naadhe brother
Nee valle taage mandhuki naane thidutundhi livaru
Ika neeku naaku set avvadantu cheppenu vooti vedharu
Vaaram kani vaaram
Penu evvaaram
Nuvvu bangaaram tappadu sokula sathkaaram
Jaamuleni vaaram
Chey jaagaram
Goda gadiyaaram
Mogenu gundello allaaram
Nee roopam chuste segalu
Nee kopam chooste digulu
Nuvvu ardham kaani pajilu
Nuvvele naa vijilu
Nee kallalloni pogalu
Naa gundelloni rajulu
Nuvvu andhani draksha pallu
Nuvvele naa strugulu