వరుణ్ తేజ్ సినిమా వార్తలు
వరుణ్ తేజ్ గారి సినిమా వార్తలు (Varun Tej Movie Updates) అభిమానుల కోసం అందచేయ్యటానికి మేము సిధం. మీరు ఈ page ఫాలో బటన్ ప్రెస్ చేసి మీ యొక్క ఈమెయిలు అడ్రెస్స్ ఇస్తే సరిపోతుంది. వరుణ్ తేజ్ సినిమాకు సంబంధించి అన్ని వార్తలు మీకు మెయిల్ ద్వారా తెలుపబడును. వరుణ్ తేజ్ సినిమాలు, ఫోటోలు, పాటలు అన్ని మీరు ఒకే చోట పొందవచ్చు.
Follow
X
Follow
Update - 2018.03.06వరుసగా రెండు విజయాలు అందుకున్న వరుణ్ తేజ్ చేతిలో ఇప్పడు 2 సినిమాలు రెడీగా ఉన్నాయి. ఘాజి సినిమాకు దర్శకత్వం వహించిన సంకల్ప రెడ్డి స్పేస్ లో జరిగే కధ ఆధారంగా వరుణ్ తేజ్ హీరోగా సినిమా తియ్యబోతున్నారు. రెండోవ సినిమా అయ్యారే మరియు అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలకు దర్శకత్వం వహించిన సాగర్ చంద్రతో చెయ్యబోతున్నాడు సినిమా కధ గురించి ఇంక విషయాలు బయటకి రాలేదు.