ఉన్నది ఒక్కటే జిందగీ సినిమా విషయాలు మరియు ట్రైలర్
0
SaveSavedRemoved 0
ఉన్నది ఒక్కటే జిందగీ సినిమా విషయాలు మరియు ట్రైలర్:
ఈ సినిమా స్నేహం మరియు ప్రేమ అనే రెండు అంశాలు మీద చిత్రీకరించబడింది. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, దర్శకత్వం కిషోర్ తిరుమల. హీరో రామ్ పోతినేని, హీరోఇన్స్ లావణ్య త్రిపాఠి మరియు అనుపమ పరమేశ్వరన్. ఈ సినిమా 27 సెప్టెంబర్ 2017 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. #VunnadiOkateZindagiMovie #VunnadiOkateZindagiTrailer #RamPotineni #AnupamaParameshwaran #LavanyaTripati
ట్రైలర్ 1:
spyder boom boom song making video