ప్రాణం ఖరీదు తెలుగు సినిమా – చిరంజీవి, జయసుధ, చంద్రమోహన్, రేష్మి
Watch Pranam Kareedhu Movie Online - Chiranjeevi, Chandramohan, Jayasudha, Rashmi
Pranam Khareedhu Telugu Movie is first movie for megastar chiranjeevi. The movie concept is revolution on slavery.
మెగాస్టార్ చిరంజీవి మొట్టమొదట నటించిన ప్రాణం ఖరీదు తెలుగు సినిమా. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు అచ్చం తన మేనల్లుడు సాయి ధరంతేజ్ ఉన్నటే ఉన్నాడు. రావు గోపాల్ రావు వల్ల జయసుధ, చంద్రమోహన్ చనిపోతారు. పేదోడి ప్రాణం ఖరీదు 25 రూపాయలుర అని సినిమా చివర సత్యనారాయణ చెప్పే మాటలు చాల మందికి ఉద్రేకాన్ని కలిగించి ఉన్నోడి మీదకు పెదోడిని తిరుగుబాటుకు ప్రేరేపిస్తాయి. రావు గోపాల్ రావు చిరంజీవి చేతిలో చనిపోతాడు దీనితో సినిమా ముగుస్తుంది.
సినిమా – ప్రాణం ఖరీదు.
విడుదల – 1978.
దర్సకత్వం – కే.వాసు.
మ్యూజిక్ – కే.చక్రవర్తి.
నిర్మాత – క్రాంతి కుమార్.
హీరో – చిరంజీవి, చంద్ర మోహన్.
హీరోయిన్ – జయసుధ, రేష్మి.
#MegastarFirstMovie #Chiranjeevi #PranamKareedhu #TeluguMovie #1978Movies