రాజ ది గ్రేట్ మూవీ ట్రైలర్ – రవి తేజ – మేహరీన్
Raja The Great Telugu Movie Trailer
Raja The Great is one of awaited movie for telugu audiance because of mass maha raj ravi teja re-entry after long gap. this film is produced by dil raju. female lead is mehreen.
మాస్ మహారాజ్ రవితేజ రి ఎంట్రీ ఇస్తున్న సినిమా రాజ ది గ్రేట్ (Watch Raja The Great Trailer) ఈ సినిమాలో రవి తేజ కొత్త లుక్ తో కనిపించనున్నాడు. రవితేజ సరసన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ హీరోయిన్ మేహరీన్ నటించనుంది. రాజ ది గ్రేట్ సినిమాలో రవి తేజ ఒక అంధుడి పాత్ర పోషిస్తున్నాడు.
#రవితేజ #RaviTejaNewMovie #RaviTejaReEntry #MassMahaRaj #RajaTheGreatMovie #RajaTheGreatTeaser #RajaTheGreatTrailer #RajaTheGreatTeluguMovie #Mehreen
Source of This video Babu Chitti getting from YouTube.