ఏమా అందం పాట లిరిక్స్
సినిమా
(Movie) |
పాట
(Song) |
పాడినవారు
(Singer) |
లిరిక్స్ వ్రాసినవారు
(Lyric Writer) |
సంగీతం
(Music) |
---|---|---|---|---|
స్పార్క్
(Spark) |
ఏమా అందం
(Yema Andham) |
సిద్ శ్రీరామ్
(Sid Sriram) |
అనంత శ్రీరామ్
(Anantha Sriram) |
హెషం అబ్దుల్ వహాబ్
(Heshm Abdul Wahab) |
ఏమా అందం ఏమా అందం
భామ నీకు భువితో
ఏమి సంబంధం, ఏం సంబంధం
ఏమా అందం ఏమా అందం
భామ నీకు భువితో
ఏమి సంబంధం, ఏం సంబంధం
గ్రామాలలో ఏ నగరాలలో
ఈ మాదిరరందాన్నిలా..
ఏ మానవుడు చూడనేలేదే
ఈ సొగసే ఇలకే ఓ గ్రంధం
ఏమా అందం ఏమా అందం
భామ నీకు భువితో
ఏమి సంబంధం, ఏం సంబంధం…
వన్నెల విల్లై
నీ తనువుందే
కన్నులపై అది
విరి బాణమైందే..
వెన్నెల జల్లై
చిరు నగవుందే..
పున్నమిలా నను చేరిందే
ఏమా అందం ఏమా అందం
భామ నీకు భువితో
ఏమి సంబంధం, ఏం సంబంధం
గ్రామాలలో ఏ నగరాలలో
ఈ మాదిరరందాన్నిలా…
Yema Andham
Yemaa Andham
Bhaama Neeku Bhuvitho
Emi Sambandham
Em Sambandham
Yema Andham
Yemaa Andham
Bhaama Neeku Bhuvitho
Emi Sambandham
Em Sambandham
Graamaalalo Ye Nagaraalalo..
Ee MaadhiRandhaannilaa
Ye Maanavudu Choodaneledhe
Ee Sogase Ilake O Grandham
Yema Andham
Yemaa Andham
Bhaama Neeku Bhuvitho
Emi Sambandham
Em Sambandham
Vannela Villai
Nee Thanuvundhe
Kannulapai Adhi
Viri Baanamaindhe..
Vennela Jallai
Chiru Nagavundhe
Punnamilaa.. Nanu Cherindhe
Yema Andham
Yemaa Andham
Bhaama Neeku Bhuvitho
Emi Sambandham
Em Sambandham
Graamaalalo Ye Nagaraalalo..
Ee MaadhiRandhaannilaa….