మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

ఏమున్నవే పిల్ల పాట లిరిక్స్

4
ఏమున్నవే పిల్ల పాట లిరిక్స్

 

సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

నల్లమల

(Nallamala)

ఏమున్నవే పిల్ల

(Yemunnave Pilla)

సిద్ శ్రీరాం

(Sid Sreeram)

పి.అర్

(P.R)

పి.అర్ 

(P.R)

 


లేత లేగదూడ పిల్ల తాగే
పొదుగులోని పాల రంగు నువ్వే
పచ్చ పైరు ఓని ఒంటికేసుకొని ఏమున్నవే

నింగి సాటుకున్న సినుకు నువ్వే
సూటిగా దూకేసి తాకినావే
ఎలిసిపోని వాన జల్లులాగా ఏమున్నవే

ఓ… మల్లెపూలన్నీ కుళ్ళుకునేలా
ఏమున్నవే పిల్ల ఏమున్నవే
తేనెటీగలన్నీ సుట్టుముట్టేలా
ఏమున్నవే పిల్ల ఏమున్నవే
సూరీడు సూడు, పొద్దు దాటినా నిన్ను సూసి పోలేడే
సీకటి ధాటినా సెందురుడు దాగే లాగా ఏమున్నవే

ఏమున్నవే పిల్ల ఏమున్నవే
అందంతో బంధించావే
ఏమున్నవే పిల్ల ఏమున్నవే
సూపుల్తో సంపేశావే
ఏమున్నవే పిల్ల ఏమున్నవే
మాటల్లో ముంచేశావే
ఏమున్నవే పిల్ల ఏమున్నవే
నవ్వుల్తో ఊపిరి ఆపేసావే

ఓ… తొలి సినుకు సేరి
ఈ నేల గాలి గుప్పించే మట్టి సువాసన నీది
పొత్తిల్లో దాగి ముద్దుల్లో తేలే, పసిపిల్ల బుగ్గల్లో నునుపే నీది
నువ్వు నడిసే నడకల్లో, నది పొంగుల హంగుంది
లేత నడుము మడతల్లో, ఈ మాయల మనసుంది
వాలే రెండు కన్నుల్లో, బోలెడంత సిగ్గు దాగుంది
వాలుజడ గుత్తుల్లో ఈ భూగోళం మొత్తముంది

హే….. ఏమున్నవే పిల్ల ఏమున్నవే
అందంతో బంధించావే
ఏమున్నవే పిల్ల ఏమున్నవే
సూపుల్తో సంపేశావే
ఏమున్నవే పిల్ల ఏమున్నవే
మాటల్లో ముంచేశావే
ఏమున్నవే పిల్ల ఏమున్నవే
నవ్వుల్తో ఊపిరి ఆపేసావే

ఓ…… ఎగిరేటి సిలకా గోరింక వంక ఓరా కన్నేసి సూసింది సూడు
తరిగేటి సొగసా కాదేమో బహుశా అయినా నవ్వేసి వచ్చింది నేడు
కారుమబ్బు సీకట్లో నీ వెన్నెల నవ్వుంది
ఆరుబయట వాకిట్లో ఆ సుక్కల ముగ్గుంది
జంట అయ్యే దారుల్లో నీ సిగ్గుల అడ్డుంది
వెంటవచ్చే అడుగుల్లో జన్మజన్మల తోడుంది…….

ఏమున్నవే పిల్ల ఏమున్నవే
అందంతో బంధించావే
ఏమున్నవే పిల్ల ఏమున్నవే
సూపుల్తో సంపేశావే
ఏమున్నవే పిల్ల ఏమున్నవే
మాటల్లో ముంచేశావే
ఏమున్నవే పిల్ల ఏమున్నవే
నవ్వుల్తో ఊపిరి ఆపేసావే


Letha Legadhooda Pilla Thaage
Podhuguloni Paala Rangu Nuvve
Pachha Pairu Oni Ontikesukoni Emunnave

Ningi Saatukunna Sinuku Nuvve
Sootigaa Dhookesi Thaakinaave
Elisiponi Vaana Jallulaagaa Emunnave

Oo…. Mallepoolannee Kullukunelaa
Emunnave Pilla Emunnave
Theneteegalannee Suttumuttelaa
Emunnave Pilla Emunnave
Sooreedu Soodu Poddhu Dhaatinaa Ninnu Soosi Polede
Seekati Dhaatinaa Sendhurudu Dhaage Laagaa Emunnave

Yemunnave Pilla Yemunnave
Andhamtho Bandhinchaave
Yemunnave Pilla Yemunnave
Soopultho Sampesaave
Yemunnave Pilla Yemunnave
Maatallo Munchesaave
Yemunnave Pilla Yemunnave
Navvultho Oopiri Aapesaave

Oo….. Tholi Sinuku Seri
Ee Nela Gaali Guppinche Matti Suvaasana Needhi
Potthillo Dhaagi Muddhullo Thele Pasipilla Buggallo Nunupe Needhi
Nuvvu Nadise Nadakallo Nadhi Pongula Hungundhi
Letha Nadumu Madathallo Ee Maayala Manasundhi
Vaale Rendu Kannullo Boledantha Siggu Dhaagundhi
Vaalujada Gutthullo Ee Bhoogalam Motthamundhi….

Yemunnave Pilla Yemunnave
Andhamtho Bandhinchaave
Yemunnave Pilla Yemunnave
Soopultho Sampesaave
Yemunnave Pilla Yemunnave
Maatallo Munchesaave
Yemunnave Pilla Yemunnave
Navvultho Oopiri Aapesaave

Oo… Egireti Silaka Gorinka Vanka
Ora Kannesi Soosindhi Soodu
Tharigeti Sogasaa Kaadhemo Bahushaa
Ayinaa Navvesi Vachhindhi Nedu
Kaarumabbu Seekatlo Nee Vennela Navvundhi
Aarubyta Vakitlo Aa Sukkala Muggundhi
Janta Ayye Dhaarullo Nee Siggula Addundhi
Venta Vachhe Adugullo Janmajanmala Thodundhi

Yemunnave Pilla Yemunnave
Andhamtho Bandhinchaave
Yemunnave Pilla Yemunnave
Soopultho Sampesaave
Yemunnave Pilla Yemunnave
Maatallo Munchesaave
Yemunnave Pilla Yemunnave
Navvultho Oopiri Aapesaave

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా తెలుగు ప్రజలకోసం కేవలం సినిమా వార్తలు, అభిమాన హీరో మరియు హీరోయిన్ ఫోటోలు, ఆరోగ్య చిట్కాలు మరెన్నో కొత్త విషయాలు మొత్తం నేను తెలుగులో అందిస్తున్నాను.

We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)