యెంత సక్కగున్నవే పాట లిరిక్స్
యెంత సక్కగున్నవే పాట లిరిక్స్ (Yentha Sakkagunnave Song Lyric in Telugu and English) తెలుగు మరియు ఇంగ్లీష్ బాషలో ఈ పాట రంగస్థలం 1985 సినిమాలోని పాట. ఎంత సక్కగున్నవే పాట వినటానికి చాల బాగుంది. చంద్ర బోస్ ఈ పాటకు లిరిక్స్ అందించారు.
సినిమా
(Movie) |
పాట
(Song) |
పాడినవారు
(Singer) |
లిరిక్స్ వ్రాసినవారు
(Lyric Writer) |
సంగీతం
(Music) |
---|---|---|---|---|
రంగస్థలం (Rangasthalam) |
ఎంత సక్కగున్నవే (Yentha Sakkagunnave) |
దేవిశ్రీ ప్రసాద్ (DeviSri Prasad) |
చంద్ర బోస్ (Chandra Bose) |
దేవిశ్రీ ప్రసాద్ (devisri Prasad) |
యెంత సక్కగున్నవే తెలుగు లిరిక్స్ |
Yentha Sakkagunnave English Lyric |
Lyric Video Song |
---|---|---|
యేరు శనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలినా లంకే బిందెలాగ. యెంత సక్కగున్నవే..లచ్చిమి సింతా సెట్టు ఎక్కీ సిగురు కోయబోతే యెంత సక్కగున్నవే..లచ్చిమి మల్లెపూలా మద్య ముద్ధ బంతిలాగా ముతైదువ మెల్లో పసుపు కొమ్ములాగా యెంత సక్కగున్నవే.. సుక్కల సీరా కట్టుకున్న ఎన్నెలలగా యెంత సక్కగున్నవే.. యేరు శనగ కోసం మట్టిని తవ్వితే యెంత సక్కగున్నవే..లచ్చిమి సింతా సెట్టు ఎక్కీ సిగురు కోయబోతే యెంత సక్కగున్నవే..లచ్చిమి ఓ రెండు కాల్ల సినూకువి నువ్వు యెంత సక్కగున్నవే.. మబ్బులేని మెరుపువి నువ్వు యెంత సక్కగున్నవే..లచ్చిమి సెరుకు ముక్క నువ్వు కొరికి తింటా వుంటే ఎంత సక్కగున్నవే.. సెరుకు గడకే తీపి రుసి తెలిపినావే తిరునాళ్ళలో తప్పి ఎడిసేటి బిడ్డకు యెంత సక్కగున్నవే..లచ్చిమి గాలి పల్లకీలో ఎంకి పాటాలాగ యెంత సక్కగున్నవే..లచ్చిమి కడవా నువ్వు నడుమున బెట్టి యెంత సక్కగున్నవే..లచ్చిమి కట్టెలమోపు తలకెత్తుకోని యెంత సక్కగున్నవే..లచ్చిమి బురద సెలో వరి, నాటు వేతా వుంటే భూమి బొమ్మకు నువ్వు ప్రాణం పోస్తున్నట్టు యేరు శనగ కోసం మట్టిని తవ్వితే యెంత సక్కగున్నవే..లచ్చిమి సింతా సెట్టు ఎక్కీ సిగురు కోయబోతే యెంత సక్కగున్నవే..లచ్చిమి
|
Yeru Shanaga Kosam Yentha Sakkagunnaave.. Sintha Settu Ekki Yentha Sakkagunnaave.. Mallepoola Maddhe Mutthaiduva Mello Sukkala Seera Kattukunna Yeru Shanaga Kosam Yentha Sakkagunnaave.. Sintha Settu Ekki Siguru Koyyabothe Sethiki Andina Sandamaama Laaga Yentha Sakkagunnaave.. Ooo Rendu Kaalla Sinukuvi Nuvvu Yentha Sakkagunnaave.. Mabbuleni Merupuvi Nuvvu Yentha Sakkagunnaave.. Seruku Mukka Nuvvu Koriki Thintaa Unte Yentha Sakkagunnaave.. Seruku Gedake Theepi Rusi Thelipinaave Thirunallalo Thappi Ediseti Biddaku Yentha Sakkagunnaave.. Gaali Pallakiloo Enki Paatalaaga Yentha Sakkagunnaave.. Kadava Nuvvu Nadumuna Betti Yentha Sakkagunnaave.. Kattelamopu Thalakektthukoni Yentha Sakkagunnaave.. Burada Selo Vari Naatu Vethaa Vunte Bhoomi Bommaku Nuvvu Praanam Posthunnattu Yeru Shanaga Kosam Mattini Thavvithe Yentha Sakkagunnaave.. Sintha Settu Ekki Siguru Koyyabothe Yentha Sakkagunnaave |